Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నేడు ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ కొత్త మూవీ షూటింగ్

నేడు ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ కొత్త మూవీ షూటింగ్

  • November 5, 2016 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేడు ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ కొత్త మూవీ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్లు తుస్సుమన్నాయి. దసరాకి నీసన్ దర్శకత్వంలో పవన్ కొత్త సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకోవడంతో త్రివిక్రంతో సినిమా అటకెక్కిందని అంతా అనుకున్నారు. ఆ అనుమానాలు నేటితో తొలిగిపోయాయి. ఈరోజు ఉదయం 10.40 గంటలకు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్ మొదలయింది. పవన్ కళ్యాణ్ పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న.

ఈ మూవీకి “దేవుడే దిగివచ్చిన” వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. తమిళ యువ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ స్వరాలను అందిస్తున్న మూవీలో అత్తగా అలనాటి హీరోయిన్ ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రం షూటింగ్ లో పవన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణంలో  ఉండగానే త్రివిక్రమ్ మూవీని సెట్స్ పైకి తెచ్చారు. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలో పూర్తి చేయడానికి పవర్ స్టార్ భావిస్తున్నారు. కాటమరాయుడు వచ్చే ఏడాది మార్చి 29 న రిలీజ్ అవుతుంది. మే నెలలో పవన్, త్రివిక్రమ్ మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #katamarayudu movie
  • #kushboo
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 hour ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

6 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version