Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నేను ఐటెమ్ సాంగ్స్ చేయడంలేదంటున్న పాయల్

నేను ఐటెమ్ సాంగ్స్ చేయడంలేదంటున్న పాయల్

  • July 5, 2020 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను ఐటెమ్ సాంగ్స్ చేయడంలేదంటున్న పాయల్

ఒక్కోసారి నటులకు వచ్చిన ఇమేజ్ వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడితే.. కొన్నిసార్లు మాత్రం వాళ్ళు ఎదగకుండా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు పాయల్ కి వచ్చిన సెక్సీ ఇమేజ్ అలాంటిదే. ఆ ఇమేజ్ వల్ల అమ్మాయి ఇమ్మీడియట్ గా కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేదు. యంగ్ హీరోలు ఆమెను పట్టించుకోవడం మానేశారు.. సీనియర్స్ తో సై అన్నప్పటికీ వాళ్ళ కూడా ఆమెను సెకండ్ హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారు తప్పితే మెయిన్ హీరోయిన్ గా పట్టించుకోవడం లేదు.

ఆ విషయంలో అమ్మడు ఫీల్ అయ్యింది కూడా లేదనుకోండి. హ్యాపీగా షాప్ ఓపెనింగులు, ఇన్స్టాగ్రమ్ ప్రమోషన్స్ తో రెండు చేతులా సంపాదిస్తూ ఉండిపోయింది. అయితే.. ఈమధ్యకాలంలో పాయల్ పేరు పలు సినిమాల విషయంలో వినిపించింది. ముఖ్యంగా ఇండియన్ 2, ఆచార్య, పుష్ప ఇలా అన్నీ సినిమాల్లో అమ్మడు పేరు వినిపిస్తోంది. అయితే.. ఈ విషయమై పాయల్ స్పందించింది. భారీ సినిమాలకు పేరు వినబడితే బాధపడడం ఎందుకు అనుకొంటున్నారా? హీరోయిన్ గా పరిగణిస్తున్నారు అంటే ఫీలయ్యేది కాదేమో కానీ..

ఆ సినిమాలన్నీట్లో పాయల్ స్పెషల్ సాంగ్ చేస్తుంది అని గాసిప్పులు వచ్చేసరికి మాత్రం పాప చాలా బాధపడిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది.. పైన పేర్కొన్న సినిమాల్లో తాను స్పెషల్ సాంగ్స్ చేయడం లేదని, మంచి కథల కోసం వేచి ఉన్నానని.. త్వరలోనే తాను నటించబోయే చిత్రాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని వెల్లడించింది. పాపం పాయల్ కష్టాలు!

1

2

3

Payal Rajput latest photoshoot goes viral (6)

4

Payal Rajput latest photoshoot goes viral (5)

5

Payal Rajput latest photoshoot goes viral (4)

6

Payal Rajput latest photoshoot goes viral (3)

7

Payal Rajput latest photoshoot goes viral (2)

8

Payal Rajput latest photoshoot goes viral (1)

9

Payal Rajput latest photoshoot goes viral1

10

payal Rajput Latest Photo Stills (10)

11

Payal Rajput Stunning photoshoot

12

payal-rajput-latest-stills9

13

payal-rajput-latest-stills6

14

payal-rajput-stunning-poses-from-rdx-love-movie4

15

payal-rajput-latest-stills10

16

payal-rajput-stunning-photoshoot-stills5

17

payal-rajput-stunning-photoshoot-stills1

18

payal-rajput-latest-stills3

19

payal-rajput-bold-comments-about-condoms1

20

payal-rajput-smoking-two-cigars-together1

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Patal arjput

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

8 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

20 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version