Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

  • May 27, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

రామ్ చరణ్ (Ram Charan)  నటిస్తున్న ‘పెద్ది’  (Peddi)  సినిమా ఇప్పటివరకూ వచ్చిన ప్రచారంతో మాస్ సినిమాగా హైలెట్ అయింది. బుచ్చి బాబు  (Buchi Babu Sana)  దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఓ భారీ సామాజిక నేపథ్యం ఉన్న మాస్ డ్రామా అన్న మాట వినిపిస్తోంది. అయితే తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఇందులో మాస్ యాంగిల్‌తో పాటు ఎమోషనల్ లేయర్స్ కూడా దాగున్నాయి. తొలిషాట్ నుంచే చరణ్ కొత్త లుక్‌తో ఫుల్ యాటిట్యూడ్ చూపించినా, స్క్రిప్ట్‌లో ముఖ్యంగా బలంగా ఉన్నది క్యారెక్టర్స్ మధ్య నడిచే భావోద్వేగాలు అన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.

Peddi

Will Peddi Earn Ram Charan his long awaited National Award

ప్రత్యేకంగా చరణ్ – శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ కానున్నాయని సమాచారం. వీటి ద్వారా కథలో డెఫ్త్ పెరుగుతుంది అని టాక్. దర్శకుడిగా బుచ్చి బాబు తొలి సినిమా ‘ఉప్పెన’లోనే (Uppena)  ఎమోషనల్ హైప్స్ క్రియేట్ చేసిన తీరు తెలిసిందే. అదే స్ఫూర్తితో ఈ సినిమాలో కూడా బలమైన సెంటిమెంట్ బేస్‌తో కథను మలచాడట. పెద్ది అనే టైటిల్ వెనక ఉన్న భావాన్ని కూడా సినిమా సాగే కొద్దీ ఆడియెన్స్ అర్థం చేసుకుంటారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Peddi First Shot Glimpse Ram Charan

టైటిల్ ఎమోషన్‌కి మాస్‌కు మధ్య ఉన్న లింక్‌ ని బలంగా చూపించబోతున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ (A.R.Rahman) సంగీతం సినిమాకి మరో లెవెల్ హై తీసుకెళ్తుందని నమ్మకం. చరణ్ ఒక ఆట కూలీ పాత్రలో కనిపించబోతుండగా, సామాజికంగా శక్తివంతమైన కథ ఇది. ఫస్ట్ షాట్ విడుదల తర్వాత పెరిగిన హైప్‌తో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండు వర్గాలకూ సినిమాను చేరువ చేసేలా స్క్రిప్ట్ ప్లాన్ చేశారు.

RC16 First Look Out Now Ram Charan as Peddi

2026 మార్చిలో సినిమా థియేటర్లలోకి రానుండగా, ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ మరొకసారి పాన్ ఇండియా రేంజ్‌ను దాటి, భావోద్వేగాలతో కూడిన మాస్ బ్లాక్‌బస్టర్ అందించనున్నాడు. మాస్ మాత్రమే కాదు, హార్ట్ టచ్ ఉండే కథతో పబ్లిక్‌లో మెరుపులు మెరిపించనున్నాడు.

స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

related news

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

trending news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

3 hours ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

3 hours ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

3 hours ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

4 hours ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

4 hours ago

latest news

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

9 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

10 hours ago
Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

10 hours ago
Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version