Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

  • May 27, 2025 / 11:50 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దశకు అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు బయోపిక్‌ల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో కథానాయకుడిగా నటించేందుకు రంగం సిద్ధం చేసిన ధనుష్, తాజాగా మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా బయటపెట్టాడు. ఇళయరాజా పాత్ర చేయడం తన చిరకాల కోరిక అని చెప్పిన ధనుష్, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్‌లో కూడా నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు.

Dhanush

Telugu actors must follow Dhanush

“రజనీ సర్ జీవితం నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఎంతో ఉన్నాయి. ఆయనపై సినిమా వస్తే, అందులో భాగం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నా,” అని ఓ ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్‌కి రజనీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకప్పటి హీరో స్పూర్తిగా మారిన రజనీకాంత్ ఆ తరువాత ధనుష్‌కు మామయ్య కూడా అయ్యాడు. అయితే ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya) మధ్య విడాకులు వచ్చినా, ధనుష్ రజనీపై అభిమానాన్ని ఎప్పటికీ కోల్పోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Dhanush Eyes on Rajinikanth Biopic After Ilaiyaraaja (1)

అతడి జీవితం తనకు మార్గదర్శకమని ఇప్పటికీ ధనుష్ చెప్పడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, ఇళయరాజా బయోపిక్ తర్వాత మరో బంధాన్ని, మరో స్పూర్తినాయకుడిని తెరపై చూపించాలనుకోవడం వల్లే రజనీకాంత్ బయోపిక్ వైపు ఫోకస్ పెట్టాడు.

Dhanush Eyes on Rajinikanth Biopic After Ilaiyaraaja (1)

ఇది పూర్తవుతుందా లేదా అనేది తేలాల్సి ఉన్నా, ధనుష్ మాత్రం ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ పరిణామాలతో కోలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ధనుష్ తీయబోయే తదుపరి అడుగులు ఎంతో ఆసక్తిగా మారాయి. జస్ట్ ఓ నటుడిగా కాకుండా, భారతీయ కళాకారుడిగా తన స్థాయిని మరింత పెంచే దిశగా ధనుష్ సాగుతున్నాడనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Ilaiyaraaja
  • #Rajinikanth

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Ilaiyaraaja: ‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

Ilaiyaraaja: ‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

3 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

3 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

5 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

22 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

22 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

22 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

22 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version