Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

  • May 27, 2025 / 08:59 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పుడు పెద్ద వివాదం తలెత్తింది. సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించడంపై ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమాలోని కథను లీక్ చేసినట్టు వచ్చిన ప్రచారంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నేరుగా స్పందించాడు. దీపికా పీఆర్ టీం ఇటువంటి డర్టీ పీఆర్ గేమ్స్ చేస్తున్నారని సంచలనంగా ట్వీట్ చేశాడు. ఓ నటికి కథ చెబితే, నమ్మకంతోనే చెబుతానన్న వంగా.. ఇలాంటి చర్యలతో మీరు మీ అసలుతత్వాన్ని బయటపెడుతున్నారు అంటూ ఆగ్రహంగా స్పందించాడు.

Sandeep Reddy Vanga

ఇప్పటికే పలుమార్లు కథకు సరిపడే కండిషన్స్ పెట్టిన దీపికా పదుకొణె.. స్పిరిట్ సినిమాకు తగదనిపించడంతో ఆమెను తొలగించినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీను హీరోయిన్‌గా ఎంపిక చేశారని అధికారికంగా ప్రకటించారు. తక్కువ గంటల పని చేస్తానని, డబ్బు ఎక్కువ కావాలని, ప్రత్యేకంగా వీఐపీ డిమాండ్లు పెట్టినట్టు గాసిప్స్ రావడంతో దీపికకు కథ చెప్పినా, దర్శకుడు చివరికి ఆమెపై నమ్మకాన్ని వదిలేశాడని స్పష్టమైంది.

Sandeep Reddy Vanga deepika padukone

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

ఈ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిప్తి డిమ్రీకి ఇది బిగ్ బ్రేక్ అవుతుందని వార్తలు రాగా.. దీపికా పీఆర్ టీం మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కథను లీక్ చేయడమే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీపికను తప్పించి యంగ్ యాక్ట్రెస్‌కు అవకాశం ఇచ్చారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్రబృందానికి, పీఆర్ టీంల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Sandeep Reddy Vanga deepika padukone

ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ‘‘ఒక నటికి కథ చెప్పినప్పుడు 100 శాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటిది ఉంటుంది. కానీ మీరు కథను లీక్ చేసి మీ స్వభావాన్ని మీరే బయటపెట్టుకున్నారు. ఓ యంగ్ యాక్టర్‌ను కించపరచడం, కథను బయటపెట్టడం, ఇదేనా మీ ఫెమినిజం? నేను సినిమాకు ఎంతో శ్రమ పెట్టి పనిచేస్తా. మీకు ఇది అర్థం కాదు.. ఎప్పటికీ అర్థం కాదు. స్టోరీ మొత్తం లీక్ చేయండి. నాకు ఏమాత్రం ఫరక్ పడదు’’ అంటూ వంగా తేల్చేశాడు. అలాగే ‘‘ లాంటి పీఆర్ గేమ్స్ మీద అస్సలు రియాక్ట్ కూడా కావడం లేదు’’ అంటూ సందీప్ రెడ్డి వంగా తన పోస్ట్‌ను ముగించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ డిస్కషన్‌గా మారింది.

Sandeep Reddy Vanga deepika padukone

అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga

Also Read

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

related news

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

trending news

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

13 hours ago
Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

1 day ago
HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

2 days ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

Krish: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

9 hours ago
NTR: ఎన్టీఆర్ గా సాయి కుమార్..? సాయి కుమార్ లుక్లో ఇది గమనించారా?

NTR: ఎన్టీఆర్ గా సాయి కుమార్..? సాయి కుమార్ లుక్లో ఇది గమనించారా?

10 hours ago
Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

14 hours ago
Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

19 hours ago
‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version