Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • July 29, 2026 / 08:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

నాని- నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ… అటు తర్వాత ‘పెళ్ళిచూపులు'(Pelli Choopulu) సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోగా మారాడు. దీనికంటే ముందు 2,3 సినిమాలు చేసినప్పటికీ.. ‘పెళ్ళిచూపులు’ ముందుగా రిలీజ్ అయ్యి అతనికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా డెబ్యూ ఇచ్చింది ఈ సినిమాతోనే..! ప్రియదర్శి కూడా ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు.

Pelli Choopulu Collections

‘బిగ్ బెన్ సినిమాస్’ ‘ధర్మపథ క్రియేషన్స్’ బ్యానర్లపై రాజ్ కందుకూరితో కలిసి విజయ్ దేవరకొండ మావయ్య యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

pelli choopulu total boxoffice collections

ఓవర్సీస్లో  ‘ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలిమ్స్’ సంస్థ రిలీజ్ చేసింది. 2016 వ సంవత్సరం జూలై 29న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ‘పెళ్ళిచూపులు’ సినిమా. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంతో మంది కొత్త దర్శకులకి ఈ సినిమా సక్సెస్ స్పూర్తినిచ్చింది అని చెప్పాలి.నేటితో ఈ  ‘పెళ్ళిచూపులు’ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి ఆ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.30 cr
సీడెడ్ 0.70 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.58 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.62 cr
కృష్ణా 0.90 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ+తెలంగాణ 9.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.94 cr
ఓవర్సీస్ 4.49 cr
వరల్డ్ టోటల్ 9.46 cr

‘పెళ్ళి చూపులు’ చిత్రం కేవలం రూ.1.57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదట చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయితే హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండో వారానికి ఎక్కువ థియేటర్స్ లభించాయి. దీంతో వసూళ్లు మరింత పెరిగాయి.ఫుల్ రన్లో ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.15.73 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.14.16 కోట్ల భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pelli choopulu
  • #pelli choopulu collections

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 hour ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

2 hours ago

latest news

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

3 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

4 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

5 hours ago
Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

6 hours ago
Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version