Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పండుగాడిగా మహేష్ ని మరో మారు వెండితెరపై చుడండి

పండుగాడిగా మహేష్ ని మరో మారు వెండితెరపై చుడండి

  • March 16, 2020 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పండుగాడిగా మహేష్ ని మరో మారు వెండితెరపై చుడండి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు…, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు.., ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం.. అంటూ పోకిరి సినిమాలో మహేష్ వీర విహారం చేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ఈ డైలాగ్స్ మహేష్ నోటినుండి ఓ రేంజ్ లో తెరపై పేలాయి. అప్పట్లో ఈ డైలాగ్స్ సూపర్ ఫేమస్. పూరి పోకిరి చిత్రంలో మహేష్ ని సరికొత్తగా ఆవిష్కరించారు. దీనితో అప్పట్లో ఈ చిత్రం పెద్ద సంచలనం. 2006లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్స్ చెరిపివేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Pokiri Movie To Re-Release Again1

కాగా ఈ మూవీ వచ్చే నెల 28కి 14ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. దీనితో మహేష్ అభిమానుల కోసం పోకిరి సినిమా ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 28న పోకిరి ప్రత్యేక ప్రదర్శన వెండితెరపై జరగనుంది. కాబట్టి మహేష్ అభిమానులు మరో మారు పండుగాడు వీర విహారం చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడిపై సందిగ్దత కొనసాగుతుంది. వంశీ పైడిపల్లితో మూవీ ఆగిపోయిన నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం ఎవరితో చేస్తారు అనే ఆసక్తి కొనసాగుతుంది. గీత గోవిందం మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు పరుశురాం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఐతే త్వరలోనే మహేష్ తన కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannath
  • #Ileana
  • #mahesh
  • #Mahesh Babu
  • #Pokiri Movie

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version