Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » Ponniyin Selvan I Collections: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

Ponniyin Selvan I Collections: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

  • October 3, 2022 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan I Collections: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ రెండో రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఫిలిం మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. 4 దశాబ్దాలుగా ఆయన తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి నానా తిప్పలు పడి తీసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు.

తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల అయ్యింది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడడానికి కారణం అని చెప్పొచ్చు. తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

రెండో రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.72 cr
సీడెడ్ 0.47 cr
ఉత్తరాంధ్ర 0.54 cr
ఈస్ట్ 0.37 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.12 cr

‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజున అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

2 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

3 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

1 day ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version