Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆయన అలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది – పూజా హెగ్డే

ఆయన అలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది – పూజా హెగ్డే

  • October 5, 2018 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆయన అలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది – పూజా హెగ్డే

ఎన్టీఆర్ ని సినిమాలో చూసిన వారందరూ.. గొప్ప నటుడు.. మంచి డ్యాన్సర్ అంటూ కితాబు ఇస్తుంటారు. అయితే అతనితో కాసేపు మాట్లాడినవారు మాత్రం ఎంత గొప్ప మనసున్న మనిషో చెబుతుంటారు. అలాంటిది గత మూడు నెలలలుగా పూజా హెగ్డే ఎన్టీఆర్ తో కలిసి ప్రయాణించింది. అరవింద సమేత వీర రాఘవ లో ప్రధాన హీరోయిన్ గా చేసింది. ఎన్టీఆర్ సినిమాకి అతని పేరుతోనే టైటిల్ ఉంటుంది. ఈసారి అరవింద పేరు ముందుకొచ్చింది. ఆ రోల్ కోసం ఎన్టీఆర్ తో కలిసి నటించింది. షూటింగ్ తో పాటు డబ్బింగ్ ని కూడా పూర్తి చేసిన పూజా హెగ్డే సినిమా అనుభవాలను పంచుకుంది. “త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నమ్మకంతో నాకు ‘అరవింద’ పాత్రను ఇచ్చారు. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉండటం వలన షూటింగ్ సరదాగా సాగిపోయింది.

ఆయనతో కలిసి మరోసారి పని చేయాలని ఉంది. ఎన్టీఆర్ అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సెట్లో అందరితో కలివిడిగా ఉంటారు. ఎలాంటి సీన్ అయినా ఒకటి రెండు టేక్స్ లోనే ఆయన చేసేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే ఆయనలోని గొప్పదనం. చినబాబు .. వంశీ ఇద్దరూ కూడా చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను” అని వెల్లడించింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ మూవీ ఈనెల 11 న రిలీజ్ కానుంది. వరుసగా నాలుగు విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Aravinda Sametha Veera Raghava
  • #Jr Ntr
  • #Pooja Hegde
  • #Pooja Hegde Interview

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

11 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

14 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

15 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

16 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version