ఘనంగా జరిగిన పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

పూజా హెగ్డేకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. స్టార్ హీరోయిన్ గా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది పూజ. అయితే పూజా హెగ్డే కి ఒక అన్నయ్య ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు రిషబ్ హెగ్డే. ఇతను ముంబైలో చాలా ఫేమస్ డాక్టర్.గతేడాది అక్టోబర్ 16న బెంగళూరులో ఇతనికి శివాని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఇక జనవరి 27న రిషబ్ – శివాని ల పెళ్లి ఘనంగా జరిగింది.

మెహందీ, సంగీత్ సెలబ్రేషన్స్ తో కలుపుకుని మూడు రోజుల పాటు రిషబ్ – శివానీ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వెడ్డింగ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజా హెగ్డే ట్రెడిషనల్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. లేట్ చేయకుండా పూజ హెగ్డే అన్నయ్య రిషబ్ శెట్టి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus