Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: కొత్త ఇంటికొచ్చి బ్రష్‌ పట్టిన బుట్టబొమ్మ

Pooja Hegde: కొత్త ఇంటికొచ్చి బ్రష్‌ పట్టిన బుట్టబొమ్మ

  • October 28, 2021 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: కొత్త ఇంటికొచ్చి బ్రష్‌ పట్టిన బుట్టబొమ్మ

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెబుతుంటారు మన పెద్దోళ్లు. ఈ మాటను హీరోయిన్లకు ఆపాదించాలంటే… ఫేమ్‌, ఫామ్‌ ఉండగానే లైఫ్‌ సెట్‌ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ పని మీదే బిజీగా ఉంది పూజా హెగ్డే. చాలా కాలం క్రితం తమిళ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన బుట్టబొమ్మ… తొలినాళ్లలో సరైన విజయాలు లేక ఇబ్బందిపడింది. బాలీవుడ్‌కి వెళ్లి ‘మొహంజదారో’ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తిరిగి దక్షిణాదికి వచ్చి… తన అదృష్టం పరీక్షించుకొని, ఇప్పుడు ఏకంగా నేషనల్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

‘మాస్క్‌’ సినిమాలో పూజా హెగ్డేకి, ఇప్పుడు పూజకు చాలా తేడా ఉంది. లుక్‌లోనూ, లక్‌లోనూ మారిపోయింది. ప్రతి సినిమాకీ కొత్త జోష్‌ చూపిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్‌ పరంగానూ గట్టిగానే అందుకుంటోంది. తీసుకున్న డబ్బుతో మరి ఏం చేస్తుందో మనకు ఎలాగూ చెప్పదు కానీ… ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుంటోందని తాజాగా తెలిసింది. ముంబయిలోని పాష్‌ ఏరియాలో పూజ కొత్త ఇల్లు నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

దక్షిణాదికి చెందిన పూజ… తెలుగు సినిమాల్లో స్టార్‌ అయ్యింది. బాలీవుడ్‌లోనూ అదే జోరు చూపించాలని అనుకుంటోంది. అందుకే ముంబయిలో ఆ ఇల్లు తీసుకుందట. తన కుటుంబంతో త్వరలో ఆ ఇంటికి వెళ్తుందని సమాచారం. ప్రస్తుతం ఇంటి డెకరేషన్‌, పెయింటింగ్‌ లాంటివి జరుగుతున్నాయట. ఈ పనులను పర్యవేక్షిస్తున్నప్పుడు తీసిన ఫొటోలను పూజ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇప్పుడవి వైరల్‌గా మారాయి. అన్నట్లు ‘బిల్డింగ్‌ మై డ్రీమ్స్‌’ అంటూ ఈ ఫొటోలకు పూజ రాసుకొచ్చింది.

1

2

3

4

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Pooja Hegde
  • #beast
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

23 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

24 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version