Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

  • April 29, 2026 / 06:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

టాలీవుడ్ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే అందరికీ సుపరిచితమే. అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటూ వస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో వంటి హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు పారితోషికం భారీగా పెంచేయడం కూడా ఈమెకు మైనస్ అయ్యింది.

Pooja Hegde

అందువల్ల మిడ్ రేంజ్ సినిమాలకి ఈమె అందుబాటులో లేకుండా అయిపోయింది. ఈ క్రమంలో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. వేరే భాషల్లో చేసిన సినిమాలు కూడా ఆడలేదు. దీంతో పూజా కెరీర్ అయోమయంలో పడింది. రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె రెడీగా ఉన్నా.. ఆమె డిమాండ్ చేసే పారితోషికం ఇవ్వలేని పరిస్థితి టాలీవుడ్ నిర్మాతలది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పూజా హెగ్డే కొన్నాళ్లుగా ఒక హీరోతో రిలేషన్ లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది.బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహన్ మెహ్రా ఎవరో కాదు, దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు.

వీరిద్దరూ గతంలో పలు ఈవెంట్లలో కలిసి కనిపించడమే కాకుండా, ముంబైలో ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ డేట్‌లో కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. త్వరలో వీళ్ళు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. అయితే ఈ గాసిప్స్ పై పూజా హెగ్డే కానీ ఆమె టీమ్ కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. మరోపక్క ఈమె వరుణ్ ధావన్ తో కలిసి నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై రిలీజ్ కి రెడీగా ఉంది. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకుడు

 ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

18 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

20 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

22 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

23 hours ago

latest news

Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

45 mins ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

3 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

4 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version