Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పూజా హెగ్డే ఫస్ట్ సంపదన.. ఇప్పటికి తన దగ్గరే..

పూజా హెగ్డే ఫస్ట్ సంపదన.. ఇప్పటికి తన దగ్గరే..

  • January 22, 2021 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా హెగ్డే ఫస్ట్ సంపదన.. ఇప్పటికి తన దగ్గరే..

టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్జ్ ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అవకశాలు అందుకోవడంతో పాటు అత్యదిక రెమ్యునరేషన్ అందుకోవడంలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంటోంది. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో అది బాగా కలిసొచ్చింది. ఇక చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ రెండుకోట్లకు పైగానే అందుకుంటోంది. అయితే ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా కూడా మొదట్లో వచ్చిన సంపాదనను మాత్రం అంత ఈజీగా మర్చిపోదట. తన మొదటి సంపాదనతో అమ్మడు ఒక ఖరీదైన కారును కొనుక్కుందట. BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును మొదటి రెమ్యునరేషన్ తో కొనుగోలు చేసిన ఈ బ్యూటీ దాన్ని ఇంకా విడిచిపెట్టడం లేదట. ఎన్ని కార్లు కొన్నా కూడా అదే తనకు అత్యంత విలువైందని చెబుతోంది.

ఇక సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని మొత్తం తల్లికే ఇస్తుందట ఈ బ్యూటీ. డబ్బులను మ్యానేజ్ చేయడంలో అమ్మ నుంచే నేర్చుకుంటున్నానని కూడా చెబుతోంది. నెక్స్ట్ పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే రాధే శ్యామ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde
  • #Radhe shyam

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

7 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

5 hours ago
Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

6 hours ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version