Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pooja Hegde: బుట్టబొమ్మ రెమ్యునరేషన్ పెంచిన త్రివిక్రమ్!

Pooja Hegde: బుట్టబొమ్మ రెమ్యునరేషన్ పెంచిన త్రివిక్రమ్!

  • August 13, 2021 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: బుట్టబొమ్మ రెమ్యునరేషన్ పెంచిన త్రివిక్రమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్, టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. మహేష్ తో గతంలో ‘మహర్షి’ సినిమా చేసిన పూజాహెగ్డే ఇప్పుడు మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. నిజానికి పూజాహెగ్డే ఇప్పుడు చాలా బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో వాంటెడ్ హీరోయిన్ గా మారింది.

విజయ్ తో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్’, ‘భాయ్ జాన్’ లాంటి సినిమాలు చేస్తోంది. మరోపక్క ‘రాధేశ్యామ్’ను పూర్తి చేయాలి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ అడగడంతో మహేష్ బాబు సినిమాకి డేట్స్ ఇవ్వడానికి రెడీ అయింది. ఆమె డైరీ మొత్తం ఫుల్ అయిపోయినా.. మహేష్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. దీంతో దర్శకుడు త్రివిక్రమ్.. పూజాహెగ్డేకి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. రీసెంట్ గానే ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ రూ.2.5 కోట్లకు పెంచింది.

ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ నిర్మాతలు ఆమెకి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.S. Prakash
  • #Ananya Nagalla
  • #Haarika & Hassine Creations
  • #Madhie
  • #Mahesh Babu

Also Read

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 mins ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

3 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

17 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

18 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

19 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version