Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Pooja Hegde: నోరు జారీన హరీశ్.. ‘భవదీయుడు భగత్‌సింగ్’లో పవన్ పక్కన పూజా హెగ్డే!

Pawan Kalyan, Pooja Hegde: నోరు జారీన హరీశ్.. ‘భవదీయుడు భగత్‌సింగ్’లో పవన్ పక్కన పూజా హెగ్డే!

  • October 9, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Pooja Hegde: నోరు జారీన హరీశ్.. ‘భవదీయుడు భగత్‌సింగ్’లో పవన్ పక్కన పూజా హెగ్డే!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న ‘భవదీయుడు భగత్ సింగ్ ’ చిత్రంలో హీరోయిన్‌గా పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యింది. అఖిల్‌, పూజా కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఈవెంట్‌కు హాజరైన హరీశ్ శంకర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అఫిషీయల్‌గా అనౌన్స్ చేశాడు. హరీష్‌ శంకర్‌ గతంలో తెరకెక్కించిన `డీజే`, `గద్దల కొండ గణేష్‌` చిత్రాల్లో పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అయితే ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుందని చెప్పొచ్చు. ఇక పవన్‌ కళ్యాణ్‌‌తో నటించడం పూజాకి ఇదే తొలిసారి. మరోవైపు హరీష్‌ శంకర్‌ గతంలో పవన్‌కల్యాణ్‌తో `గబ్బర్‌సింగ్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ని తెరకెక్కించారు. చాలా ఏళ్ల గ్యాప్‌తో వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో భవదీయుడుపై పవన్ అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

బైక్‌పై తుపాకీతో ఉన్న పవన్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. ఈ సారి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుందని హరీష్‌ శంకర్‌ ఫ్యాన్స్‌‌కి సంకేతాలు ఇచ్చారు. ఆ మాటను పోస్టర్‌లోనే చెప్పేశారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanker
  • #pawan kalyan
  • #Pooja Hegde

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

23 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version