Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Poonam Bajwa: మళ్ళీ లావైన పూనమ్ బాజ్వా.. ఫోటోలు వైరల్..!

Poonam Bajwa: మళ్ళీ లావైన పూనమ్ బాజ్వా.. ఫోటోలు వైరల్..!

  • September 17, 2021 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam Bajwa: మళ్ళీ లావైన పూనమ్ బాజ్వా.. ఫోటోలు వైరల్..!

అందాల భామ పూనమ్ బజ్వా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.నవదీప్ హీరోగా నటించిన ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముంబై బ్యూటీ.ఆ మూవీలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రని పోషించి నటనతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ అలాగే నాగార్జున హీరోగా నటించిన ‘బాస్’ వంటి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమాలు అంత విజయవంతం కాకపోవడంతో తర్వాత ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది.

ఈ క్రమంలో చేసిన ‘పరుగు’ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కానీ అక్కడా సక్సెస్ కాలేకపోయింది. ‘ఓం’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డిని.. పూనమ్ రహాస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. దాని పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా.. ఈమె తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది.

తన మేనేజర్ తో ఓ పక్క టాలీవుడ్ దర్సకనిర్మాతలని సంప్రదిస్తూనే మరో పక్క హాట్ హాట్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది. ఇటీవల ఈమె సన్యాసి లుక్ లోకి మారిపోయి ఫోటో షూట్లో పాల్గొంది. ఓ యాడ్ కోసం ఈ లుక్ లోకి మారినట్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఈ ఫొటోల్లో పూనమ్ చాలా హాట్ గా కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Poonam Bajwa
  • #Actress Poonam Bajwa
  • #Poonam
  • #Poonam Bajwa

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

1 hour ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

1 hour ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

3 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

4 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

13 hours ago

latest news

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

13 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

14 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

24 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version