Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: అయ్య బాబోయ్.. పవన్ ధరించిన షూ అంత ఖరీదైనదా..!

Pawan Kalyan: అయ్య బాబోయ్.. పవన్ ధరించిన షూ అంత ఖరీదైనదా..!

  • May 19, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అయ్య బాబోయ్.. పవన్ ధరించిన షూ అంత ఖరీదైనదా..!

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు వారి ఇష్టాయిష్టాల గురించి కూడా తెలుసుకోవాలి అని అభిమానులకు అలాగే సినీ ప్రేమికులకు ఆతృతగా ఉంటుంది అనేది వాస్తవం. సినిమా వాళ్ళు సాధారమైన షర్ట్స్, ఫ్యాన్స్ లు లేదా షూస్ వంటివి వాడారు. కేవలం షాపింగ్ కోసమే విదేశాలకు వెళ్లొస్తూ ఉంటారు. వాళ్ళ లగ్జరీ లైఫ్ అలా ఉంటుంది మరి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్ నిన్న రిలీజ్ అయ్యింది.

‘బ్రో’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక మోషన్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ధరించిన షూ అందరి దృష్టిని ఆకర్షించింది. వీటిని కోబ్రాస్ స్నీకర్స్ అంటారట. ఇవి వేసుకుంటే ఎవ్వరైనా ఇంకో రెండు ఇంచుల హైట్ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఇవి చాలా స్టైల్ గా డిజైన్ చేసి ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాదం సైజ్ 9 . అందుకే ఇది అతనికి బాగా సెట్ అయ్యింది. ఇక దీని ధర ఎంతో తెలుసా. అక్షరాలా రూ.98 ,058 .75 . అంటే దాదాపు లక్ష రూపాయలు అనమాట. పవన్ కళ్యాణ్ మెయింటెనెన్స్ చాలా ఖరీదైనది. ఆయన ధరించే వాచ్ లు పాతిక లక్షలు పైనే ఉంటాయి. అలాగని పవన్ కళ్యాణ్ వద్ద ఎక్కువ డబ్బు ఉండదు. అతను సేవ్ చేసుకునే రకం కాదు.

విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ ఉంటాడు. ఒక్కో సినిమాకి అతను తీసుకునే పారితోషికం రూ.60 కోట్ల వరకు ఉంటుంది.కానీ వాటిని వెనకేసుకోడు. ఇప్పుడైతే పార్టీ పనులకు వాడేస్తున్నాడు. అలాగే లోన్లు కూడా చాలా ఉన్నాయి. అందుకే నాగబాబు కూడా ‘పవన్ కళ్యాణ్ లోన్లతో కూడిన లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నాడు’ అని ఓ సందర్భంలో అన్నాడు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Ketika Sharma a
  • #pawan kalyan
  • #PKSDT
  • #Sai Dharam Tej

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

19 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

14 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

17 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

17 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

17 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version