Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Prabhas: 2023లో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజవుతాయా?

Prabhas: 2023లో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజవుతాయా?

  • July 4, 2022 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: 2023లో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజవుతాయా?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడం లేదని చిత్రయూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు ప్రభాస్ సలార్ మూవీలో ఐదు యాక్షన్ సన్నివేశాలలో నటించాడని ప్రస్తుతం ఆరో యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది. సాధారణంగా ఒక సినిమాలో గరిష్టంగా 4 కంటే ఎక్కువ యాక్షన్ సీన్లు ఉండవు. అదే సమయంలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ సీన్లు కూడా యాక్షన్ సీన్లేనని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల వల్ల సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. సలార్ పార్ట్1 సలార్ పార్ట్2 కేవలం నాలుగు నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.

సలార్ మేకర్స్ మరోసారి స్పందిస్తే మాత్రమే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సలార్ రెండు భాగాలు వచ్చే ఏడాది రిలీజైతే మొత్తం ప్రభాస్ 4 సినిమాలు 2023లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ మూవీ ఇప్పటికే 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఫిక్స్ అయింది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలుకానుందని వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.

అయితే రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhu Guru Swamy
  • #Prabhas
  • #Prashant Neel
  • #Rebel Star Prabhas
  • #Salaar Movie

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

42 mins ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

3 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

6 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

6 hours ago

latest news

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

2 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

4 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

5 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

6 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version