బాహుబలి, భల్లాల దేవా పోరాటం కోసం ప్రాక్టీస్
- February 28, 2017 / 12:09 PM ISTByFilmy Focus
కొండను పిండి చేయగల శక్తిమంతుడు భల్లాల దేవా.. కొండలాంటి శివలింగాన్ని మోసే బలవంతుడు బాహుబలి. ఇద్దరూ పరాక్రమ వంతులే. వారిద్దరూ తలపెడితే.. ఆ యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఆ పోరాటాన్ని రాజమౌళి బాహుబలి కంక్లూజన్ లో వెండితెర పైన చూపించనున్నారు.
ఇందుకోసం ప్రభాస్, రానా ఇద్దరూ విదేశీ నిపుణుల పర్యవేక్షణలో నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. కింద ఉన్న ఆ శిక్షణ వీడియోను మీరు చూశారంటే… ఒక్క ఫైట్ సీన్ కోసం ఎంత కష్టపడ్డారో మీకే తెలుస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















