Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

  • October 4, 2017 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, స్వీటీ అనుష్క ప్రేమలో ఉన్నారని అనేక సార్లు వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. బాహుబలి కంక్లూజన్ సమయంలో ఈ న్యూస్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అప్పుడు తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పడంతో ఆ గాసిప్స్ ఆగాయి. కానీ నిన్నటి నుంచి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. “ప్రభాస్ అభిమానులకు బ్రేకింగ్ న్యూస్ “బిల్లా”, “మిర్చి”, “బాహుబలి”, “బాహుబలి 2 ” చిత్రాల్లో ప్రేమికులుగా నటించిన ప్రభాస్‌, అనుష్కలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. డిసెంబరులో వీరి నిశ్చితార్థం జరగబోతోంది” అని బాలీవుడ్ కి చెందిన ఉమైర్ సందు నిన్న ట్వీట్ చేశారు.

దీంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది. అయితే ఈ వార్తల్ని ప్రభాస్‌ ప్రతినిధులు ఖండించారు. ఇది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిజంగానే ప్రభాస్‌, అనుష్కల మధ్య అనుబంధం ఉంటే.. దాన్ని వారే స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు. అంతేకానీ సంబంధం లేని వారు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించరని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో, అనుష్క భాగమతి చిత్రంతో బిజీ గా ఉన్నారు. ఈ వార్తలపై వారు ఏమంటారో చూడాలి.

anushka

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Prabhas
  • #Prabhas with Anushka

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

3 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

3 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

21 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

22 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

3 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

4 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version