Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

  • July 21, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

ప్రభాస్‌ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఫౌజీ’. సినిమా ప్రారంభం నుండే ఈ టైటిల్‌ ప్రచారంలో ఉంది. అనుకున్నట్లుగానే సినిమా పేరును చిత్రబృందం ఫైనల్‌ చేసేసి అనౌన్స్‌ చేసింది. ఎప్పుడైతే ఈ టైటిల్‌ పెడుతున్నారో.. దీనికి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృథ్వంలో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌తో ఈ సినిమాకు సంబంధం ఉంది అని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు టైటిల్‌ తరహాలోనే ఈ పుకార్లు కూడా నిజమవుతున్నాయి అని చెబుతున్నారు.

Fauzi

ఈ సినిమాలో మన ఫౌజీ ప్రభాస్‌.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో సభ్యుడే అని తెలుస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశమని సమాచారం. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరుతాడట. అలా ఈ సినిమా నేతాజీ బయోపిక్‌లా మాత్రమే కాకుండా, భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సైనికుల కథను చూపించే ప్రయత్నం అని టాక్‌.

ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ధైర్యసాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా తేలియాలంటే నవంబర్‌ నెల రావాలి. ఎందుకంటే డిసెంబరు 3న ‘ఫౌజీ’ రిలీజ్‌ చేస్తామని టీమ్‌ చెప్పింది. నాగార్జున చెప్పినట్లుగా టైమ్‌కి ఈ సినిమా రిలీజ్‌ చేస్తే నవంబరులో ప్రచారం స్టార్ట్‌ చేస్తారు. కాబట్టి అప్పుడు విషయాలు తెలుస్తాయి. అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌గా నటించేది ఎవరు అనేది ఇప్పుడు పాయింట్‌.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ గురించి చూపించినప్పుడు కచ్చితంగా అందులో నేతాజీని చూపించాలి. మరి ఆ పాత్రను చేసేది ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ పాత్ర షూటింగ్‌ ఇంకా అవ్వలేదు అని చెబుతున్నారు. దీని కోసం ఓ సీనియర్‌ స్టార్‌ హీరోతో చర్చలు జరుగుతున్నాయని టాక్‌.

టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fauzi
  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

20 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

32 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version