Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదే..?

Prabhas: ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదే..?

  • May 10, 2021 / 08:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదే..?

ఈశ్వర్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ తన ఇష్టాయిష్టాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రాకముందు హీరోలలో తనకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాబర్ట్ డి నిరో ఇష్టమని హీరోయిన్లలో జయసుధ, త్రిష, శ్రియ అంటే ఇష్టమని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

తన ఫేవరెట్ హీరోయిన్లతో తరువాత కాలంలో కలిసి నటించే అవకాశం తనకు దక్కిందని ప్రభాస్ తెలిపారు. తన బలహీనతల గురించి ప్రభాస్ మాట్లాడుతూ మొదటినుంచి తనకు బద్ధకం ఎక్కువగా ఉండేదని అదే తనకున్న అతిపెద్ద బలహీనత అని ప్రభాస్ వెల్లడించారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఈడియట్స్ సినిమాలు తనకు ఎంతో ఇష్టమని కనీసం 20సార్లు తాను ఆ సినిమాలను చూసి ఉంటానని ప్రభాస్ పేర్కొన్నారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో నటించాలని అనిపించిందని ఆ అవకాశం వస్తుందో లేదోనని ప్రభాస్ అన్నారు.

చిన్నప్పటి నుంచి హోటల్ రంగం వైపు వెళ్లాలని ఉండేదని అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చానని ప్రభాస్ తెలిపారు. తనకు బిర్యానీ అంటే ఇష్టమని బాహుబలి షూటింగ్ సమయంలో 15 రకాల బిర్యానీలు తెప్పించుకుని తినేవాడినని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇంట్లోనే కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి సొంతంగా జిమ్ ను ఏర్పాటు చేసుకున్నానని ప్రభాస్ వెల్లడించారు. దుబాయ్, పారిస్, లండన్ అంటే తనకు ఎంతో ఇష్టమని కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి తరచూ వెళుతుంటానని ప్రభాస్ తెలిపారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

41 mins ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

53 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

1 hour ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

5 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version