Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prabhas, Dil Raju: సెన్సేషనల్ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ ఫిక్స్!

Prabhas, Dil Raju: సెన్సేషనల్ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ ఫిక్స్!

  • September 3, 2021 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Dil Raju: సెన్సేషనల్ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ ఫిక్స్!

సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీ స్థాయిలో పెంచుకోవడం ఎంత కష్టమో ఆ క్రేజ్, స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అయితే స్టార్ హీరో ప్రభాస్ మాత్రం సినిమాసినిమాకు స్టార్ డమ్ ను పెంచుకుంటూ ఇతర దేశాల్లో కూడా పాపులారిటీని పెంచుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. సలార్, ఆదిపురుష్ సినిమాలలో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తుండగా ఆదిపురుష్ షూటింగ్ ఈ ఏడాది చివరినాటికి పూర్తి కానుంది.

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ త్వరలో మొదలు కానుంది. అయితే ప్రభాస్ 25వ సినిమా దిల్ రాజు నిర్మాతగా ప్రముఖ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు ‘వృందావన’ అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Prabhas With Dil Raju

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దిల్ రాజు ప్రభాస్ కొరకు సెన్సేషనల్ డైరెక్టర్ ను ఎంపిక చేశారని సమాచారం. ప్రభాస్ ప్రతి సినిమా 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాలకు బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ సినిమాకు నిజంగా వృందావన టైటిల్ ను రిజిష్టర్ చేయించారో లేదో తెలియాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలకు క్లాస్ టైటిల్స్ కంటే మాస్ టైటిల్స్ బాగుంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Dil Raju
  • #Prabhas
  • #Radhe Shaym
  • #SALAAR

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version