Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయా?

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయా?

  • July 4, 2024 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూనే అంతకంతకూ ఎదుగుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్  (Prabhas) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఆరు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సీక్వెల్  (Salaar)  , కల్కి సీక్వెల్ (Kalki 2898 AD)  , కన్నప్ప (Kannappa) , రాజాసాబ్ (The Rajasaab) , హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమా, స్పిరిట్ (Spirit) సినిమాలలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా 2000 కోట్ల రూపాయల బడ్జెట్ అని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ తన సినిమాలలో యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అయితే ప్రభాస్ తన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నా ఒదిగి ఉంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నా సింపుల్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వీకెండ్ సమయానికి కల్కి 2898 ఏడీ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి సీక్వెల్ షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పదేళ్లలో ప్రభాస్ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన మరే హీరో లేరనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటున్నారు. ఒకే సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Spirit
  • #The Raja Saab

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

4 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

24 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

2 hours ago
Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

2 hours ago
Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

3 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version