Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

  • August 27, 2019 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

‘సాహో’ మరో 3 రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఆన్లైన్ లో సందడి మామూలుగా లేదు. ఓ పక్క అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు ‘సాహో’ కొత్త పాటలు, ఇంటర్వ్యూ లు చూస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో నుండీ రెండేళ్ళ తరువాత వస్తున్న సినిమా కాబట్టి అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక హీరో ప్రభాస్ కూడా ‘సాహో’ చిత్రం కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్ లు చేస్తున్నాడు. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ప్రమోషన్లు భారీగా చేయడం తప్పడం లేదని ఫన్నీ డైలాగులు కూడా చెబుతున్నాడు ప్రభాస్

prabhas-about-anushka-shetty1.

ఇక ఇదే ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ టాస్క్ లో… భాగంగా అనుష్కలో మీకు నచ్చిన అలాగే నచ్చని విషయాలు గురించి చెప్పమని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ… “టాల్, బ్యూటిఫుల్, స్వీట్…. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా తొందరగా లిఫ్ట్ చేయదు. ఆఖరికి నేను ఫోన్ చేసినా తొందరగా తీయదు” అంటూ ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు. ఇక అనుష్కకి మీకు మధ్య వస్తున్న రూమర్స్ గురించి అడుగగా… ‘అవి ఆగవు.. అనుష్కకైనా పెళ్ళవ్వాలి లేదా నాకైనా పెళ్ళవ్వాలి… అప్పటి వరకూ ఆగవు” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Prabhas
  • #Saaho
  • #Shraddha Kapoor
  • #Sujeeth

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version