పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’ (KalkPriyanka Dutt)Priyanka Dutt)AD) . ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్ (Priyanka Dutt) , స్వప్న దత్Priyanka Dutt)Priyanka Dutt)..లతో కలిసి ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి డిమాండ్ బాగా పెరిగింది.
దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. ఒకసారి వాటి వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :
నైజాం | 70.00 cr |
సీడెడ్ | 25.00 cr |
ఉత్తరాంధ్ర | 25.00 cr |
ఈస్ట్ | 15.00 cr |
వెస్ట్ | 11.00 cr |
గుంటూరు | 12.00 cr |
కృష్ణా | 14.00 cr |
నెల్లూరు | 7.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 179.00 cr |
కర్ణాటక | 27.00 cr |
తమిళనాడు | 15.00 cr |
కేరళ | 5.00 cr |
హిందీ(నార్త్) | 85.00 cr |
ఓవర్సీస్ | 70.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 381.00 cr (షేర్) |
‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకే అని చెప్పాలి. పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. లేదు అంటే బయ్యర్స్ పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది.