Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ సినిమానే లోకేశ్ కనగరాజ్ చివరి సినిమానా.. ఏం జరిగిందంటే?

Prabhas: ప్రభాస్ సినిమానే లోకేశ్ కనగరాజ్ చివరి సినిమానా.. ఏం జరిగిందంటే?

  • October 9, 2023 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ సినిమానే లోకేశ్ కనగరాజ్ చివరి సినిమానా.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తన రిటైర్మెంట్ గురించి లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కువకాలం ఉండాలని లేదని లోకేశ్ కనగరాజ్ తెలిపారు. 10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నానని లోకేశ్ కనగరాజ్ కామెంట్లు చేశారు.

కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్న సమయంలో ఒక ట్వీట్ తో గుడ్ బై అనౌన్స్ చేయాలని అనుకున్నానని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని లోకేశ్ కనగరాజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఇటీవల కాలంలో ఓ ఫంక్షన్ లో డైరెక్టర్లను కలిశానని వాళ్లు అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారని లోకేశ్ కనగరాజ్ అన్నారు.

వాళ్ల మాటలపై ఉన్న గౌరవం వల్ల రిటైర్మెంట్ గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదని లోకేశ్ కనగరాజ్ తెలిపారు. ప్రభాస్ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ రిటైర్మెంట్ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో మూవీ మరో ఆరేళ్ల తర్వాత తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ ప్రకటించిన సినిమాలు పూర్తైన తర్వాతే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

లోకేశ్ కనగరాజ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో లోకేశ్ కనగరాజ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో మూవీ కోసం అభిమానులకు చాలా సంవత్సరాల పాటు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. ప్రభాస్ ను (Prabhas) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Prabhas

Also Read

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version