Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రాజెక్ట్ కే కోసం అలా కష్టపడుతున్న ప్రభాస్.. ఏమైందంటే?

Prabhas: ప్రాజెక్ట్ కే కోసం అలా కష్టపడుతున్న ప్రభాస్.. ఏమైందంటే?

  • July 10, 2023 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రాజెక్ట్ కే కోసం అలా కష్టపడుతున్న ప్రభాస్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ తో సైతం అత్యంత భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కమల్ కనిపించనున్నారు.

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 800 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అయితే కమల్ తో పోటాపోటీగా నటించాలని భావించి సీన్లను ముందుగానే ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది. కమల్ ను మించి తన నటన ఉండే విధంగా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలయ్యాయి. 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు పోటీగా విడుదల చేయడానికి ఇతర దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి. ప్రభాస్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం (Prabhas) ప్రభాస్ దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Crazy update on Prabhas Nag Ashwin movie1

సలార్ టీజర్ 105 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. కేజీఎఫ్2 టీజర్ ఫుల్ రన్ లో సాధించిన వ్యూస్ ను మించి సలార్ టీజర్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆగష్టు నెల చివరి వారంలో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

3 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

17 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

22 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

23 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

21 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

22 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

23 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version