Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ అది… దిల్ రాజు కామెంట్స్..!

Prabhas: ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ అది… దిల్ రాజు కామెంట్స్..!

  • March 22, 2022 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ అది… దిల్ రాజు కామెంట్స్..!

ప్రభాస్ గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అని చెబుతుంటారు. అంతకు ‘ఛత్రపతి’ కి ముందు ‘ఛత్రపతి’ తర్వాత అని కూడా జనాలు చెప్పిన రోజులు ఉన్నాయి. కాకపోతే హిట్ సినిమాల వలనే ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది అనడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. ప్లాప్ సినిమాలతో కూడా అతను కొన్ని రేర్ రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ‘ఈశ్వర్’ తో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ చిత్రంతో యావరేజ్ ఫలితాన్నే అందుకున్నాడు.

Click Here To Watch NEW Trailer

ఆ తర్వాత వచ్చిన ‘రాఘవేంద్ర’ అయితే ప్లాప్ అయ్యింది కానీ ఆ మూవీ 3, 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ఆ తర్వాత వచ్చిన ‘వర్షం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ‘అడవి రాముడు’ ‘యోగి’ వంటి చిత్రాలు నిరాశపరిచినా అవి కూడా కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడాయి. అయితే ‘మున్నా’ అనే చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ ఏకంగా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం విశేశం.

ఈ విషయాన్ని ఇటీవల దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఆయన బ్యానర్ కు బ్రేక్ వేసింది ‘మున్నా’ మూవీ. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజుతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ విషయాన్ని దిల్ రాజు నేరుగా ప్రభాస్ కు తెలిపారట. ఆ టైంకి ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నారు..

తాను వెళ్ళి ‘నీకు హిట్ ఇవ్వలేకపోయాను సారి’ అని చెప్పేసరికి ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ హర్ట్ అయినట్టు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీ 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందని కూడా దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

53 mins ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

14 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

14 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

14 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

15 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

11 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

12 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

13 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

15 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version