Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సాహో హిందీ వెర్షన్ విషయంలో ప్రభాస్ కి కొత్త టెన్షన్

సాహో హిందీ వెర్షన్ విషయంలో ప్రభాస్ కి కొత్త టెన్షన్

  • May 20, 2019 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో హిందీ వెర్షన్ విషయంలో ప్రభాస్ కి కొత్త టెన్షన్

సౌత్ ఇండియాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో కేవలం ఫోటో లేదా ఫేస్ చూసి గుర్తుపట్టగల స్థాయి పాపులారిటీ సొంతం చేసుకొన్న ఏకైక తెలుగు నటుడు ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి ప్రభాస్ నటిస్తున్న ఏ సినిమా అయినా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తెలుగు తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొనే పనిలో భాగంగా ప్రభాస్ “సాహో” హిందీ వెర్షన్ కి కూడా డబ్బింగ్ చెబుతాడని, అందుకోసమే ఆల్రెడీ హిందీ కోచింగ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ “సాహో” చిత్రానికి హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పే విషయంలో పునరాలోచనలో ఉన్నాడట. “బాహుబలి” హిందీ వెర్షన్ కి బాలీవుడ్ నటుడు “సర్దార్ గబ్బర్ సింగ్” ఫేమ్ శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పగా.. సాహోకి కూడా అతడి చేతే డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నారట బృందం. మరి చివరికి ఏమవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం ప్రభాస్ హిందీలో ఇంకా కాన్ఫిడెంట్ గా డబ్బింగ్ చెప్పడానికి జంకుతున్నాడని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Actress Shraddha Kapoor
  • #Director Sujeeth
  • #Latest Sahoo Movie News Updates
  • #Latest Sahoo Movie Updates

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

15 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

15 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

24 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version