Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదు!

ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదు!

  • November 7, 2020 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదు!

‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత నుండి ఆయన నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో విడుదలైన ‘సాహో’ పెద్ద కొట్టింది. అందుకే తన తదుపరి సినిమాలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు. అందుకే వీలైనంత తొందరగా తను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ టీ సిరీస్ సంస్థతో కలిసి చర్చలు జరుపుతున్నాడట. ప్రభాస్ సినిమాలన్నీ హిందీలో టీసిరీస్ సంస్థే ప్రొడ్యూస్ చేస్తోంది. ‘సాహో’ సినిమాను కూడా ఈ సంస్థే హిందీలో రిలీజ్ చేసింది. అలానే ‘రాధేశ్యామ్’ సినిమా హక్కులు కూడా కొనేసింది. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా ‘ఆదిపురుష్’ని కూడా అన్ని భాషల్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ పనులను దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట.

ఈ క్రమంలో దర్శకుడు ఓంరౌత్ తో కూర్చొని ముందుగా హీరోయిన్ ని ఫైనల్ చేస్తాడట. జనవరి నుండి షూటింగ్ మొదలుపెట్టాలనేది వీరి ఆలోచన. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ తో స్టూడియోలోనే చిత్రీకరిస్తారట. కాబట్టి బయటకి వెళ్లి వేర్వేరు లొకేషన్స్ లో చిత్రీకరించడం, సెట్స్ వేయడం వంటి హంగామా ఉండదు. బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ అన్నీ గ్రాఫిక్స్ లో తరువాత యాడ్ చేస్తారట. ‘ఆదిపురుష్’ సినిమాని జనవరి నుండి మార్చి వరకు కొంత భాగం పూర్తి చేసి ఆ తరువాత నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలనేది ప్రభాస్ ప్లాన్. మరి ఇవన్నీ ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Prabhas
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas
  • #Young Rebel Star Prabhas

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

3 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

4 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

4 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

11 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version