Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ రెబలిజం మొదలెట్టాడు..!

ప్రభాస్ రెబలిజం మొదలెట్టాడు..!

  • December 25, 2020 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ రెబలిజం మొదలెట్టాడు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెబలిజం స్టార్ట్ అయ్యిందా అంటే నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు మేటర్ ఏంటంటే., ప్రభాస్ వరుసగా పాన్ ఇండియన్ మూవీస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో భారీ ప్రాజెక్ట్, అలాగే ఆదిపురుష్ సినిమా, ఇంకా సలార్ సినిమాలకి శ్రీకారం చుట్టేశాడు. ముగ్గురూ స్టార్ డైరెక్టర్సే, మూడు పాన్ ఇండియన్ సినిమాలే. ఈ సినిమాలు ఇప్పుడు చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు మనోడు. అయితే, ముందు ఏ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అనేది ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తోంది.

బాలీవుడ్‌ దర్శకుడు ఔంరౌత్‌ డైరక్షన్‌ లో తెరకెక్కనున్నసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి నుంచి ప్రారంభం కానుంది. అలాగే కెజిఎఫ్‌ డైరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోతున్న సినిమా కూడా జనవరి 18నుంచి సెట్స్‌ పైకి రానున్నట్లుగా టాక్ వినపిస్తోంది. వీటితో పాటుగానే నాగ్ అశ్విన్ సినిమాని కూాడ స్టార్ట్ చేసేస్తాడట.

అయితే, అన్నింటికంటే ముందు ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ కానున్నాడు. మరోవైపు ఆదిపురుష్‌ లో వీఎఫ్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఈ వర్క్‌ ని ముందుగా కంప్లీంట్‌ చేసుకొని ఆ తర్వాత ప్రభాస్‌ పై షూట్‌ ని మొదలుపెడతారట. అలాగే నాగ్ అశ్విన్ సినిమాలో కూడా విఫెక్స్ వర్క్ చాలా ఉంటుందని అందుకే అది కూడా కాస్త లేట్ గా స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇంకా ఈ సినిమాల్లో హీరోయిన్లు ఫైనల్‌ కాలేదు. పలువురి బాలీవుడ్‌ భామల పేర్లు వినిపిస్తున్నా ఇంకా చిత్రయూనిట్‌ మంచీ మాత్రం అఫీషియల్‌ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు.

ఇక ఈ మూడు సినిమాలు కూడా బాలీవుడ్ ని షేక్ చేసే సినిమాలే అవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఈ మూడు విభిన్నమైన కాన్సెప్ట్స్ ఉన్న స్టోరీలే. వీటితో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వక తప్పదు అనే జోస్యం చెప్తున్నారు సినీ పండితులు. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Prabhas
  • #prabhas prashanth neel
  • #Prashanth Neel
  • #Salaar Movie

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

5 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

9 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

10 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

19 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

20 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

8 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

9 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version