Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas, Gaami: గామి ట్రైలర్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బ్లాక్ బస్టర్ అంటూ!

Prabhas, Gaami: గామి ట్రైలర్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బ్లాక్ బస్టర్ అంటూ!

  • March 1, 2024 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Gaami: గామి ట్రైలర్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బ్లాక్ బస్టర్ అంటూ!

విశ్వక్ సేన్, చాందిని చౌదరి కాంబినేషన్ లో కొత్త దర్శకుడు విద్యాధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గామి సినిమా ఈ నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా గామి థియేట్రికల్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ట్రైలర్ లో విజువల్స్, బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. విశ్వక్ సేన్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమా ట్రైలర్ చూసిన స్టార్ హీరో ప్రభాస్ వీడియో బైట్ ద్వారా ట్రైలర్ గురించి అభిప్రాయాన్ని పంచుకున్నారు. గామి టీజర్ నాకు ఎంతగానో నచ్చిందని ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యానని ప్రభాస్ కామెంట్లు చేశారు. విశ్వక్ సేన్ ప్రతి సినిమాకు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు. మార్చి 8వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని సినిమాను చూడటానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రభాస్ కామెంట్లు చేశారు.

గామి మూవీ ట్రైలర్ లో అందరి హార్డ్ వర్క్ కనిపిస్తోందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నానని ఆయన వెల్లడించారు. ప్రభాస్ చేసిన ఈ కామెంట్లతో గామిపై అంచనాలు మరింత పెరిగాయి. శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా అంచనాలకు మించి మెప్పించడం ఖాయమని విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమాతో దర్శకుడు విద్యాధర్ తన రేంజ్ ను పెంచుకుని మరిన్ని ఆఫర్లతో బిజీ కావడం ఖాయమని ట్రైలర్ ను చూసిన అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకు కథల విషయంలో వైవిధ్యం చూపిస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాస్ కా ధమ్కీ సినిమా తర్వాత విశ్వక్ సేన్ నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మీ కష్టం కనిపిస్తుంది.. గామి ట్రైలర్ గురించి ప్రభాస్ మాటల్లో..
Trailer: https://t.co/az4FoErS4m #VishwakSen, #ChandiniChowdary, #VidyadharKagita, #KarthikSabareesh, #GaamiShowreelTrailer pic.twitter.com/kDnGLQnlH5

— Filmy Focus (@FilmyFocus) March 1, 2024

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaami
  • #Prabhas
  • #Vishwak Sen

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

26 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

54 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version