Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ లో ప్రభాస్ పాత్ర వెనుక సీక్రెట్ అదేనా?

Kannappa: ‘కన్నప్ప’ లో ప్రభాస్ పాత్ర వెనుక సీక్రెట్ అదేనా?

  • March 2, 2025 / 09:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ లో ప్రభాస్ పాత్ర వెనుక సీక్రెట్ అదేనా?

మంచు విష్ణు (Manchu Vishnu)  కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ఇది అతని డ్రీం ప్రాజెక్ట్. అందుకే దీని విషయంలో చాలా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమాకి హీరో, నిర్మాత అతనే.అంతేకాదు కథ, స్క్రీన్ ప్లే విభాగంలో కూడా అతని పేరు వేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా క్యాస్టింగ్ సెలక్షన్ విషయంలో కూడా అతనే లీడ్ తీసుకున్నాడు. హిందీలో పలు సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.

Kannappa

మోహన్ బాబు(Mohan Babu)  కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సౌత్, నార్త్ కి చెందిన స్టార్స్ చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మోహన్ లాల్ (Mohanlal)  , అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar).. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అందరూ ఎలా ఉన్నా.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ‘కన్నప్ప’ కి టికెట్లు తెగేది ప్రభాస్ పేరుతోనే అనడంలో సందేహం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Kannappa movie right time for promotions

మరోపక్క ‘కన్నప్ప’ లో ప్రభాస్ (Prabhas)  శివుడు పాత్రలో కనిపించబోతున్నట్టు మొదట్లో ప్రచారం జరిగింది. ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న వెంటనే విష్ణు.. ప్రభాస్ కి ఆఫర్ చేసిన పాత్ర ఇదే. కానీ ప్రభాస్ మాత్రం ఆ పాత్ర చేయను అని చెప్పినట్టు మంచు విష్ణు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తర్వాత నందీశ్వరుడుగా ప్రభాస్ నటిస్తున్నాడని కొన్నాళ్లపాటు ప్రచారం జరిగింది. ఫైనల్ గా రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు.

Prabhas As Rudra in Kannappa Movie

అయితే రుద్రుడు పాత్ర గురించి పురాణాల పై అవగాహన ఉన్నవారికి సైతం ఎక్కువగా తెలీదు. ‘కన్నప్ప’ లో ఈ పాత్రకి చాలా ఫిక్షన్ జోడించినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో శివుడు.. మారు రూపం ధరించి రుద్రుడుగా వస్తాడట. ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్నారు. ఆ పాత్ర మారురూపం అంటే ప్రభాస్ కనిపిస్తాడన్న మాట. ట్రైలర్లో ప్రభాస్ ని అందుకే స్పెషల్ గా చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

15 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

11 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

53 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

24 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version