Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: స్పిరిట్ మూవీలో ప్రభాస్ పాత్ర ఇదేనా?

Prabhas: స్పిరిట్ మూవీలో ప్రభాస్ పాత్ర ఇదేనా?

  • October 8, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: స్పిరిట్ మూవీలో ప్రభాస్ పాత్ర ఇదేనా?

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ప్రభాస్ 25వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండకు స్టార్ హీరోగా గుర్తింపు దక్కడానికి ఒక విధంగా సందీప్ రెడ్డి కారణమని చెప్పవచ్చు. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ కాగా వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ కాప్ గా కనిపిస్తారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఆ సినిమాతో కూడా సందీప్ రెడ్డి ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో యానిమల్ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ హీరోగా సినిమా ఫిక్స్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ పేరు మారుమ్రోగుతోంది. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులకే ప్రభాస్ ఓటు వేస్తుండటం గమనార్హం.

చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. స్పిరిట్ టైటిల్ లోగోలో రెండు స్టార్స్ కనిపించడంతో ఫ్యాన్స్ సైతం ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ కాప్ గా కనిపిస్తాడని ఫిక్స్ అయ్యారు. 2023 సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. భద్రఖాళీ పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సినిమాలో ప్రభాస్ హీరోయిజాన్ని హైలెట్ చేసే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas25
  • #Spirit

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

5 mins ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

59 mins ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

3 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

18 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

18 hours ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

20 mins ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

54 mins ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

3 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version