Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!

Prabhas: జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!

  • December 19, 2024 / 08:42 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: జపాన్ ప్రేక్షకులకి  సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!

ఈ మధ్యనే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ అయ్యింది. ఆ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ జపాన్లో ఉంటుంది. ఓ కంటైనర్ నుండి అల్లు అర్జున్ ని (Allu Arjun) విలన్ గ్యాంగ్ బయటకు తీయడం. ఆ తర్వాత అతను జపాన్లో మాట్లాడటం జరుగుతుంది. ఈ మధ్య మన తెలుగు సినిమాలని జపాన్ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. ‘బాహుబలి’ (Baahubali) ‘సాహో’ (Saaho) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘సలార్’ (Salaar)  వంటి సినిమాలు బాగా ఆడాయి. దీంతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు మన హీరోలు ప్రయత్నిస్తున్నారు.

Prabhas

అందుకే అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 లో జపాన్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. జపాన్లో ప్రభాస్ కి (Prabhas) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా జనవరి 3న ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) అక్కడ విడుదల కాబోతుంది. కానీ ప్రభాస్ అక్కడి ప్రమోషన్స్ కి వెళ్లలేకపోతున్నాడు. దీంతో ఓ వీడియో ద్వారా జపాన్ అభిమానులకి అతను క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కొన్ని చోట్ల అతను జపనీస్ లో మాట్లాడటం విశేషంగా చెప్పుకోవాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

ప్రభాస్ మాట్లాడుతూ.. “జపాన్ ప్రేక్షకులందరికీ హాయ్.(జపాన్లో) కొన్నేళ్లుగా మీరు నా పై చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్. ‘కల్కి’ జపాన్ లో విడుదల కావడం అనేది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. మూవీ మీ అందరకి బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.నేను జపాన్ కి ప్రమోషన్స్ కి రావాలని చాలా కాలంగా ఎదురుచూశాను.

కానీ నాకు చిన్న గాయం అవ్వడంతో రావడం కుదరట్లేదు. ఇందుకు గాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కచ్చితంగా మీకోసం వస్తాను” అంటూ జాపాన్ భాషలో మాట్లాడి వాళ్ళని బుజ్జగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

పుష్ప 2 పై సెటైర్.. అసలు సిద్దార్థ్ సినిమాకు కలెక్షన్స్ ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Kalki 2898 AD
  • #Prabhas
  • #Pushpa 2: The Rule

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

57 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version