Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డార్లింగ్‌తో అలా కుద‌ర‌ద‌మ్మా సామ్..!

డార్లింగ్‌తో అలా కుద‌ర‌ద‌మ్మా సామ్..!

  • December 3, 2020 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డార్లింగ్‌తో అలా కుద‌ర‌ద‌మ్మా సామ్..!

అక్కినేని వారు కోడ‌లు స‌మంత దూకుడు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్‌సిరీస్‌లు, ఇంకోవైపు ఫ్యామిలీ ఇలా అన్నింటికి తగినంత ప్రాధ్యానత ఇస్తూ దూసుకుపోతుంది. ఇక తాజాగా మ‌రో అవ‌తారం ఎత్తింది స‌మంత‌. ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఆహాతో ఓటిటి ప్లాట్‌ఫామ్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌నదూన‌ మాస్ట‌ర్ మైండ్‌తో ఆహాను ఓ రేంజ్‌లో ప్ర‌మోట్ చేసేందుకు ఏకంగా సెల‌బ్రిటీ షోనే స్టార్ట్ చేశారు.

ఈ క్ర‌మంలో ఆహలో సెల‌బ్రిటీ ప్రోగ్రాంకు హోస్ట్‌గా మారింది స‌మంత‌. ఇటీవ‌ల బిగ్‌బాస్ రియాలిటీ షోలో మామ నాగార్జున ప్లేస్‌లో హోస్ట్‌గా మెరిసిని స‌మంత, ఆహా కోసం ఫుల్‌టైమ్ యాంక‌ర్‌గా మారింది. ఈ షో కోసం సమంత రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే సామ్ జామ్ షోపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది అయితే మ‌రీ రొటీన్‌గా ఉంద‌రి ఇదొక ప్లాప్ షో అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చినా.. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అస‌లు ఈ షోను దేనికోసం చేస్తున్నారో, ఏం మెసేజ్ ఇవ్వాల‌ని అనుకున్నారో అర్ధం కాకపోవ‌డంతో‌, ప్రస్తుతం తెలుగు బుల్లితెర‌ల్లో వ‌స్తున్న అన్ని టీవీ షోలను కలిపికొట్టిన కిచిడీ షోలా ఉంద‌ని తేల్చిప‌డేశారు. దీంతో తొలి ఎపిసోడ్‌కే నెగిటివ్ టాక్ రావ‌డంతో ఆహా టీమ్ ఒక్క‌సారిగా షాక్ అయ్యింది.

దీంతో రంగంలోకి దిగిన అల్లు అర‌వింద్, ఏకంగా బావ చిరంజీవిని ఈషోకి ఆహ్వానించ‌డం జ‌రిగింది. ఇక మెగాస్టార్ రంగంలోకి దిగినా కాన్సెప్ట్ డిజైన్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో సామ్ జామ్ షోకి ప్రేక్ష‌కుల్లో గుర్తింపు ల‌భించ‌డంలేదు. దీంతో ఈసారి పాన్ ఇండియా స్టార్ డార్లిగ్ ప్ర‌భాస్‌ను ఈ షోకు తేవాల‌ని భావించార‌ట ఆహా టీమ్. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్‌ను షోకు ర‌ప్పించేందు ప్ర‌య‌త్నించిన‌ స‌మంతకు షాక్ ఇచ్చాడ. ప్ర‌భాస్ మామూలుగానే పెద్ద‌గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం, షోల్లో పాల్గొన‌డం ప్రభాస్‌కు న‌చ్చ‌దు. అయితే అలా డైరెక్ట్‌గా చెప్ప‌కుండా ఎలాగూ ఇప్పుడు షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ స‌మంత ప్ర‌తిపాద‌న‌కు సింపుల్‌గా నో చెప్పాడ‌ట‌. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంద‌ని టాక్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha
  • #Prabhas
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

13 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

1 hour ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

9 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

23 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version