Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సిస్టర్?

టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సిస్టర్?

  • July 11, 2020 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సిస్టర్?

సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ,శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు దూసుకుపోతున్న రోజుల్లో కృష్ణంరాజు గారు కూడా వారికి గట్టిపోటీ ఇచ్చి రెబల్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. మాస్ కథలను ఎంచుకుని.. యాక్షన్ హీరో అనే ముద్ర కూడా వేయించుకున్నారు కృష్ణంరాజు.ఇక అతని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. మొదట్లో కాస్త తడపడినా… ఇప్పుడు ఇండియన్ వైడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ‘బాహుబలి'(సిరీస్), ‘సాహో’ వంటి చిత్రాలు ప్రభాస్ క్రేజ్ ను అమాంతం పెంచేశాయనే చెప్పాలి.

ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంతో ప్రభాస్ సోదరి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘రాధే శ్యామ్’ ను ‘యూవీ క్రియేషన్స్’ వారితో కలిసి ‘గోపికృష్ణ మూవీస్’ బ్యానర్ ‌పై కృష్ణంరాజు కూడా కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంతో కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద కూడా టాలీవుడ్ కు అరంగేట్రం చేయబోతుందట. ఈ చిత్రం నిర్మాణంలో ఆమె కూడా పాలుపంచుకుంటుందని తెలుస్తుంది. నిర్మాతలు వంశీ, ప్రమోద్ లతో పాటు ప్రసీద కూడా ఉంది. కేవలం ఈ సినిమాకి మాత్రమే కాదు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ కోసం సినిమాలను, వెబ్ సిరీస్‌లను కూడా ఈమె నిర్మించబోతుందట. అయితే ఈ విషయంలో ప్రభాస్ కూడా ప్రసీద కు పూర్తి సహకారం అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Prasidha

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

related news

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

19 mins ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

5 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

6 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

7 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

4 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

6 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

7 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version