Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

  • June 2, 2025 / 10:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) అనే కొత్త సినిమా రాబోతుంది. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్ గా నటిస్తుంది. ‘బేబీ’ (Baby) దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh Neelam).. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎస్.కె.ఎన్ నిర్మాత (SKN), అలాగే ధీరజ్ మొగిలినేని సహా నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది.

Chennai Love Story

The Story Behind Chennai Love Story Movie (1)

హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ..లు బీచ్ లో ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘బేబీ’ సినిమాలో తొలి ప్రేమను చాలా గొప్పగా చూపించారని హీరోయిన్(శ్రీ గౌరీ ప్రియ) అంటుంది. తర్వాత ‘ ‘తొలిప్రేమ’ గొప్పదైతే తల్లి దగ్గరే ఆగిపోయేది. అమ్మ ప్రేమే కదా మనకు ఫస్ట్ లవ్’ అంటూ చెప్పాడు హీరో(కిరణ్ అబ్బవరం). వీళ్ళ సంభాషణలకి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

గ్లింప్స్ అయితే ప్లెజెంట్ గా ఉంది. అయితే ఈ కథ ఆనంద్ దేవరకొండ రిజెక్ట్ చేసిందే అనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ మొదలైంది. దానికి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు.

ఎస్.కె.ఎన్ ఓ సందర్భంలో వైష్ణవి చైతన్య గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని కామెంట్స్ తో వైష్ణవితో అతనికి మనస్పర్థలు ఏర్పడ్డాయని అంతా అనుకున్నారు. అందుకే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉండొచ్చు కూడా అనే వాదన వినిపించింది. అయితే మొత్తానికి అదే కథని ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది.

9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Sri Gouri Priya

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

8 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

25 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

55 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version