Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » బాహుబలి కోసం ఆ భామ దిగివచ్చేనా..?

బాహుబలి కోసం ఆ భామ దిగివచ్చేనా..?

  • October 25, 2016 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కోసం ఆ భామ దిగివచ్చేనా..?

టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబుతో జతకట్టాలని అనుకోని భామలెవరు ఉండరనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బాలీవుడ్ భామలు సైతం ఇందుకు అతీతులు కారు. అయితే ఇటీవల మహేశ్ సినిమాకి ఓ బాలీవుడ్ భామ నో చెప్పిందన్న వార్త టాలీవుడ్ లో చక్కెర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది సరిగ్గా ఇప్పుడే అదే ముద్దుగుమ్మపై మనసు పారేసుకున్నాడు ప్రభాస్. వివరాల్లోకెళితే…

మహేశ్ బాబు – మురుగుదాస్ కలయికలో తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ సుందరి పరిణీతి చోప్రాను అనుకున్నారు. అయితే ఈ మాజీ బొద్దుగుమ్మ మాత్రం తననెవరూ సంప్రదించనే లేదని చెప్పుకొచ్చింది. తర్వాత ఆ ప్లేస్ లోకి రకుల్ వచ్చి చేరింది. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాకి కూడా పరిణితి చోప్రాని పరిగణనలోకి తీసుకున్నారట. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. మహేశ్ మురుగదాస్ ల సినిమా ద్వి భాషా చిత్రమని పరిణీతి పక్కకు తప్పుకుందన్నా ప్రభాస్ సినిమా హిందీలోనూ విడుదలవుతోంది. మరి ఈ సినిమాకైనా అమ్మడు దిగివచ్చెనో లేదో..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Parineeti Chopra
  • #Baahubali
  • #mahesh
  • #Prabhas
  • #Rajamouli

Also Read

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

related news

Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

trending news

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

4 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

7 hours ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

8 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

9 hours ago
Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

14 hours ago

latest news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

4 hours ago
Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

9 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

10 hours ago
Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version