Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Prabhas: సినిమాలకు దూరం కానున్న ప్రభాస్.. కారణమిదే..?

Prabhas: సినిమాలకు దూరం కానున్న ప్రభాస్.. కారణమిదే..?

  • May 12, 2021 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సినిమాలకు దూరం కానున్న ప్రభాస్.. కారణమిదే..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం మరే స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా మరొక సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాల బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాత ప్రభాస్ ఏడాది రెస్ట్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఉండటంతో ప్రభాస్ కు రెస్ట్ దొరకడం లేదు. ప్రస్తుతం ఇతర హీరోల సినిమాల షూటింగ్ లు ఆగిపోయినా ప్రభాస్ మాత్రం ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది సలార్, ఆదిపురుష్ సినిమాలను రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారు. కరోనా వల్ల ప్రభాస్ సినిమాల ప్లాన్ మారే అవకాశం ఉండగా నిర్మాతలు చెప్పిన డేట్ కే ప్రభాస్ సినిమాలు రిలీజవుతాయో లేదో చూడాల్సి ఉంది.

ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సలార్ సినిమా కూడా దాదాపు ఇదే బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ప్రభాస్ సినిమాలు మాత్రం మొత్తం 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీగా డిమాండ్ నెలకొనడంతో నిర్మాతలకు సినిమాల రిలీజ్ కు ముందే భారీగా లాభాలు వస్తున్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Prabhas21
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

16 mins ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

33 mins ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

59 mins ago
సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version