Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhu Deva: టాలీవుడ్‌ గురించి ప్రభుదేవా కామెంట్స్‌ వైరల్!

Prabhu Deva: టాలీవుడ్‌ గురించి ప్రభుదేవా కామెంట్స్‌ వైరల్!

  • July 11, 2022 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Deva: టాలీవుడ్‌ గురించి ప్రభుదేవా కామెంట్స్‌ వైరల్!

ప్రభుదేవాను అందరూ ఇండియన్‌ మైఖేల్‌ జాక్స్‌న్‌ అంటారు. మైఖేల్‌లా వంటిని స్ప్రింగ్‌లా తిప్పేస్తుంటాడు, దానికితోడు ఆయనలోని ఈజ్‌ ఈయనలో కనిపిస్తోంది కాబట్టి అలా అంటారు. అయితే ఆయన డ్యాన్స్‌ను ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నాడనే విషయం మీకు తెలిసే ఉంటుంది. గతంలో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు కూడా. తాజాగా ఆయన ‘మై డియర్‌ భూతం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రభుదేవా టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్‌ నాకు హోం గ్రౌండ్‌ లాంటిది.. అంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆకాశానికెత్తేశారు ప్రభుదేవా. యాక్సిడెంటల్‌గా జరిగినా ఆయన తొలిసారి డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేసిన సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి – శ్రీదేవికి తొలిసారి మాస్టర్‌గా స్టెప్పులు వేయించారు. ఆ తర్వాత ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా టాలీవుడ్‌ను ఎప్పుడూ మరచిపోలేదు. అంతెందుకు ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా కూడా తెలుగే. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’నే ఆయన తొలి చిత్రం.

ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుదేవా ‘మై డియర్‌ భూతం’ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘‘నన్ను, నా కెరీర్‌ను పైకి తీసుకొచ్చింది తెలుగు చిత్రసీమే అని చెప్పాలి. ఇప్పుడు నా సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. మా బృందం అంతా కష్టపడి ఓ మంచి సినిమాని రూపొందించింది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు ప్రభుదేవా. ‘మై డియర్‌ భూతం’ సినిమాను ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.

2012లో ‘రౌడీ రాథోడ్‌’తో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన ప్రభుదేవా అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అక్కడ కూడా హిట్లు లేవు. ఇప్పుడు మరో సినిమా ప్లాన్‌లో ఉన్నారని టాక్‌. మరోవైపు ఇటీవల చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారు. దసరా సందర్భంగా ఆ సినిమాను విడుదల చేస్తారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhudeva
  • #Dance Master Prabhudeva
  • #Prabhudeva
  • #Tollywood

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

36 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

3 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

4 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version