Maa Elections 2021: మా ఎన్నికలు @ 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్ లిస్ట్!

  • June 24, 2021 / 03:53 PM IST

సిని’మా’ బిడ్డ‌లం..మ‌న‌కోసం మ‌నం.. ‘మా’ కోసం మ‌నం..త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం.

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్ సిని ‘మా’ బిడ్డ‌లు..

1. ప్ర‌కాష్‌రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు

& మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో… నమస్సులతో

మీ
ప్రకాష్ రాజ్.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus