Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సునీల్ సినిమాలో ప్రకాశ్ రాజ్..!

సునీల్ సినిమాలో ప్రకాశ్ రాజ్..!

  • October 27, 2016 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ సినిమాలో ప్రకాశ్ రాజ్..!

భాష, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా పాతికేళ్లుగా సినీ ప్రయాణం సాగిస్తున్న బాటసారి ప్రకాశ్ రాజ్. నటుడిగా ఆయన గురించి నేడు ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. తండ్రి, విలన్… ఇలా ఏ పాత్రకైనా సమర్ధులైన అతికొద్దిమంది నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఇదివరకటితో పోలిస్తే ఆయన సినిమాల సంఖ్య కాస్త తగ్గిందన్న మాట వినబడుతోందిప్పుడు. ఇలాంటి సమయంలో సునీల్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ప్రకాశ్ రాజ్ భాగం కానుండడం విశేషం.పాతికేళ్ల సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న ప్రకాశ్ రాజ్ ఇటీవలి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. దీనివల్ల ఆయన కొన్ని పాత్రలకు దూరమవుతూ వస్తున్నారు.

ఇటు సునీల్ హీరోగా సోలో హిట్ కొట్టేందుకు చేస్తున్న పోరాటం ‘ఘజనీ మొహమ్మద్’ని గుర్తుకుతెస్తోంది. ఈ పరిస్థితులలో సునీల్ సినిమాలో ప్రకాశ్ రాజ్ నటించడం కొందరికి ఆశ్చర్యంగా ఉన్నా దర్శకుడు మీద ఉన్న నమ్మకంతో ఆయన ఈ పాత్ర ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమాలతో తనదైన బాటను ఏర్పరుచుకున్న క్రాంతి మాధవ్ సునీల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఉంగరాల రాంబాబు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించనున్నారట. ఆ పాత్రకి తగ్గ భావోద్వేగాలు పండించగలిగేది ప్రకాశ్ రాజ్ మాత్రమే అని భావించిన దర్శకుడు కథ, పాత్ర వివరించడంతో ప్రకాశ్ రాజ్ ‘ఎస్’ చెప్పారట. ఈ కథతోనైనా సునీల్ కి ఓ హిట్ పడుతుందేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=lPjXO3I_sws

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Veeru Potla
  • #Eedu gold ehe Movie
  • #Nakshatram Movie
  • #Prakash Raj
  • #Sunil

Also Read

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

related news

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

trending news

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

1 hour ago
Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

20 hours ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

21 hours ago
Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

23 hours ago

latest news

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

1 day ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

1 day ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

2 days ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version