Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

పవర్ స్టార్ పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

  • November 28, 2020 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

పాలిటిక్స్ లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ను పబ్లిక్ ప్రాపర్టీ కంటే దారుణంగా వాడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ డస్ట్ బిన్ లా తయారయ్యింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఎవడేం అన్నా ఏమీ అనలేడు. గట్టిగా సమాధానం కూడా ఇవ్వలేడు. ప్రశ్నిస్తా అంటూ పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం తనను ప్రశ్నించినవాళ్ళకి కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. కారణం ఏమిటి అనేది తెలియదు కానీ.. పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది.

నిన్నమొన్నటివరకు ఇండస్ట్రీ బయటివాళ్ళు మాత్రమే పవన్ మీద కామెంట్ చేశారు. అందువల్ల ఇండస్ట్రీ ఎఫెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ మీద పడలేదు. పవన్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ.. అది కూడా తీవ్రస్థాయిలో ఎఫెక్ట్ చూపించలేదు. అయితే.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పనిగట్టుకొని మరీ పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా “ఊసరవెల్లి” అనడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ప్రకాష్ రాజ్ కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.

అయితే.. పవన్ రీసెంట్ జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో ప్రవర్తించిన తీరు ప్రకాష్ రాజ్ కి నచ్చలేదో ఏమో కానీ ఉన్నట్లుండి పవన్ ను కామెంట్ చేయడం, మరీ ప్రత్యేకంగా పవన్ వ్యక్తిత్వం గురించి కామెంట్ చేయడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. కట్ చేస్తే.. వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం “వకీల్ సాబ్”లో నటిస్తుండడం కొసమెరుపు. మరి ఈ ఊసరవెల్లి కామెంట్ ఎఫెక్ట్ ఈ ఇద్దరి రిలేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Prakash Raj
  • #Vakeel Saab

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

related news

Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

6 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

13 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

14 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

1 day ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version