Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prakash Raj: వైరల్ అవుతున్న ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

Prakash Raj: వైరల్ అవుతున్న ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

  • November 15, 2023 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: వైరల్ అవుతున్న ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనుండగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచు విష్ణు పదవీ బాధ్యతలను స్వీకరింఛి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోందని అన్నారు. ఇప్పటివరకు ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదని ఆయన కామెంట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత భవనం కూడా లేదని మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది సున్నా అని ఆయన తెలిపారు.

మంచు విష్ణుని అధ్యక్షునిగా ఎంచుకున్న అభ్యర్థులు ఇప్పుడు ఆలోచించాలని ప్రకాశ్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచు విష్ణు గత రెండు సంవత్సరాలలో ఏం చేశాడో చెప్పాలని ప్రకాశ్ రాజ్ కామెంట్లు చేశారు. బోగస్ ఓట్ల వల్ల విష్ణు గెలిచాడని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. బయటినుంచి విమానాల్లో పిలిపించుకోవడం లాంటి కార్యక్రమాల వల్లే విష్ణు గెలిచారని ప్రకాశ్ రాజ్ అన్నారు. వచ్చే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో చెప్పలేనని ఆయన కామెంట్లు చేశారు.

బిజీ షెడ్యూల్ వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని ప్రకాశ్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ కామెంట్లపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.

మంచు విష్ణు ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మంచు విష్ణును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కన్నప్ప బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Prakash Raj

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

3 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

4 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

6 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version