Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బంధువు కోసం నీల్‌ ప్లానింగ్‌.. బాలీవుడ్‌ హీరోయిన్‌తో భారీ ప్లాన్‌!

బంధువు కోసం నీల్‌ ప్లానింగ్‌.. బాలీవుడ్‌ హీరోయిన్‌తో భారీ ప్లాన్‌!

  • April 10, 2023 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బంధువు కోసం నీల్‌ ప్లానింగ్‌.. బాలీవుడ్‌ హీరోయిన్‌తో భారీ ప్లాన్‌!

టాలీవుడ్‌లో శిష్యుల్ని దర్శకులుగా చేసే దర్శకుల్లో రీసెంట్‌గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుకుమార్‌. తన దగ్గర సహాయ దర్శకులుగా, దర్శకత్వం టీమ్‌లో పని చేసినవాళ్లలో ఎక్కువమందిని ప్రోత్సహిస్తున్నారు. తన కథల్ని వాళ్లకు ఇచ్చిన దర్శకులుగా మారుస్తున్నారు. లేదంటే వాళ్లే సొంత కథలతో సినిమా చేద్దాం అనుకుంటే.. వాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా అదేపని చేస్తున్నారా? అవుననే అనిపిస్తోంది. అంతేకాదు తన వాళ్లకు మంచి సినిమా పడేలా కూడా చేస్తున్నారట.

‘కేజీయఫ్‌’ సిరీస్‌ సినిమాలతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది సినిమానా సిరీసా అనేది త్వరలో తెలుస్తుంది. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమాతోపాటు మరో మరో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించినట్లు సమాచారం. అయితే ఆ సినిమాకు ప్రశాంత్‌ కేవలం రచయిత మాత్రమేనట. అంటే కథ, స్క్రీన్‌ప్లే మాత్రమే అందిస్తున్నారని సమాచారం. ‘కేజీయఫ్‌’ సినిమాలు, ‘కాంతార’ తదితర చిత్రాలతో మంచి పేరు, వసూళ్లు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమా రూపొందిస్తోందట.

ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ శిష్యుడు ఒకరు దర్శకత్వం వహిస్తున్నారట. అంతేకాదు ఇదొక నాయికా ప్రాధాన్య చిత్రమని సమాచారం. మరోవైపు ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ అని అంటున్నారు. దీని కోసం మెయిన్‌ లీడ్‌గా దీపిక పడుకొణెను కాంటాక్ట్‌ అవ్వాలని అనుకుంటున్నారట. ఇక్కడివరకు ఒకవంతు అయితే.. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో ఆదర్శ్‌ బాలకృష్ణ కనిపించనున్నారట. ప్రశాంత్‌ నీల్‌కు ఆదర్శ్‌ బాలకృష్ణ కజిన్‌ అనే సంగతి తెలిసిందే. ఇక్కడో విషయం ఏంటంటే..

ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయిందని అంటున్నారు. అంతా సిద్ధం చేసి వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన వివరాలు ‘సలార్‌’ ప్రచారంలో ఇంకొంచెం తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ సినిమాతో పాటు ఆ సినిమా టీజర్‌ కూడా రావొచ్చు అని కూడా అంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsh Balakrishna
  • #Actor Aadarsh Balakrishna
  • #Director Prashanth Neel
  • #Prashanth Neel

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version