Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • May 20, 2026 / 05:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

‘కేజీయఫ్‌’ సినిమాలు చూసేవారికి అందులో హీరో యశ్‌ లుక్‌, పాత్ర ఎంతగా నచ్చుతుందో.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన కన్‌ఫ్యూజన్‌ అంతగా చిరాకు పెట్టిస్తుంది. మీరు ఆ సినిమాలు చూసి ఉంటే ఆ సమస్య మీరు కూడా ఫేస్‌ చేసి ఉంటారు. ఒకవేళ పొరపాటున ఆ సినిమాలు చూడకుండా చూసిన వారిని ఒకసారి అడగండి. సినిమాలో ప్రధాన పాత్రలు చాలానే ఉంటాయి. వారి పేర్లు డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే సినిమా అయ్యాక ఎవరు, ఏంటి అనే కన్‌ఫ్యూజన్‌ చాలామందికి వస్తుంది. దీనిపై యశ్‌ ఫ్యాన్స్‌ కూడా బహిరంగంగానే విమర్శలు చేసి ఉన్నారు.

Dragon

ఆ తర్వాత ‘సలార్‌’ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది కాస్త వచ్చింది. అయితే పాత్రల సంఖ్య ‘కేజీయఫ్‌’ సినిమాల అంత ఎక్కువగా ఉండవు. కానీ మనకు దగ్గరగా ఉండని పేర్లు కాబట్టి ఆ ఇబ్బంది కాస్త కనిపించింది. ఈ విషయాలన్నీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దగ్గరకు వెళ్లినట్లు ఉన్నాయి. ఎందుకంటే ‘డ్రాగన్‌’ ప్రచారం షురూ చేసినప్పుడే సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లు, వారి పనుల గురించి కూడా చెప్పేశారు. సినిమా నేపథ్యం చెప్పే సమయంలో పాత్రల పేర్లు, వారి పని క్లియర్‌గా చెప్పేశారు.

అఫ్గాన్‌ ట్రేడింగ్‌ కంపెనీ విలన్లను పరిచయం చేస్తున్నాం అంటూ పాత్రల పేర్లను అనౌన్స్‌ చేశారు. ఆఖరిగా ఎన్టీఆర్‌ పేరు లూగర్‌ అని, అతను ఆఫ్గాన్‌ ట్రేడింగ్‌ కంపెనీ అసాసిన్ చీఫ్‌ అని చెప్పేశారు. ఈ క్రమంలో దాదా సర్కార్‌ (అఫ్గాన్‌ ట్రేడింగ్‌ కంపెనీ చీఫ్‌), సుజోయ్‌ సర్కార్‌ (ఏటీసీ సెకండన్‌ ఇన్‌ కమాండ్‌), బాబీ సర్కార్‌ (ఏటీసీ వాజిర్‌), రావ్‌ (ఏటీసీ అకౌంటెంట్‌), విక్టర్‌ మెనెస్కో (రష్యా డిస్ట్రిబ్యూటర్‌), జనరల్‌ దురాన్‌ (సోమాలియా లార్డ్‌), బైల్‌, క్సెర్సీ (ఆఫ్రికా, యూరప్‌ డిస్ట్రిబ్యూటర్‌), జలీల్‌ రెహ్మాన్‌ (అఫ్గానిస్థాన్‌ లాజిస్టిక్స్‌ హెడ్‌), ట్రైనర్‌ అండ్‌ ట్రైనీస్‌ అంటూ సినిమా ప్రధాన పాత్రలను ప్రకటించేశారు.

అన్నట్లు హీరో అంటూ నార్కోటిక్‌ బ్యూరో ఇండియా చీఫ్‌ రఘువీర్‌ రాథోడ్‌ (అనిల్‌ కపూర్‌)ని కూడా చూపించారు. అంటే సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఈ పేర్లకు ప్రేక్షకులు అలవాటుపడతారు అనే ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి ప్రశాంత్‌ నీల్‌ ఆలోచనేంటో చూడాలి.

యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

43 mins ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

1 hour ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

2 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

53 mins ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

1 hour ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version