Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prashanth Neel, Rajamouli: దర్శకధీరుడు జక్కన్నపై ప్రశాంత్‌ నీల్‌ కామెంట్స్‌ వైరల్‌!

Prashanth Neel, Rajamouli: దర్శకధీరుడు జక్కన్నపై ప్రశాంత్‌ నీల్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • April 12, 2022 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, Rajamouli: దర్శకధీరుడు జక్కన్నపై ప్రశాంత్‌ నీల్‌ కామెంట్స్‌ వైరల్‌!

ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కొందరు అభిమానులు ముద్దుగా దర్శకధీరుడు అని, ఇంకొందరు అభిమానులు జక్కన్న పిలుచుకుంటారు. ఆయన సినిమా వసూళ్లు భారీ తనం చూసిన… బ్లాక్‌బస్టర్ దర్శకుడు అని కూడా అంటుంటారు. అయితే ప్రశాంత్‌ నీల్‌ మాత్రం రాజమౌళిని మరో పేరు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కామెంట్లు, ఆ పేరు వైరల్‌గా మారాయి. అంతగా ఏమన్నారు అనుకుంటున్నారా?…‘కాంట్రాక్టర్‌’. ఇదేం పేరు అని డౌటా? అయితే ఈ వార్త చదివేయండి. ‘కేజీయఫ్‌ 2’ సినిమా ప్రచారం కోసం ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు ప్రేక్షకుల్ని వరుసగా కలుస్తూ వస్తున్నారు.

ఇటీవల అలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఈ ‘కాంట్రాక్టర్‌’ వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబ‌లి’ సినిమాతో పాన్‌ ఇండియా సినిమాగా దక్షిణాది సినిమా మారడానికి రాజ‌మౌళి ట వేస్తే… ‘కేజీయఫ్‌’తో ప్ర‌శాంత్ నీల్‌ దాన్ని ఏకంగా హైవేగా మార్చేశారు అని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్‌లోనే ప్రశాంత్‌ నీల్‌.. రాజమౌళిని కాంట్రాక్టర్‌ అని అన్నారు. ‘‘చిన్న గ‌ల్లీ లాంటి పాన్ ఇండియా సినిమాని.. ఎనిమిది రోడ్ల హైవేగా మార్చేసింది రాజ‌మౌళినే.

ఆయ‌న డైరెక్ట‌ర్ కాదు, కాంట్రాక్ట‌ర్‌. ద‌క్షిణాది సినిమాకు దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు వ‌చ్చిందంటే రాజమౌళినే కార‌ణం. ఆయ‌నే నాకు అతి పెద్ద స్ఫూర్తి” అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేశారు ప్రశాంత్‌ నీల్‌. దీంతో ప్రశాంత్‌ నీల్‌ అన్న మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్‌’తో మన సౌత్‌ సినిమా సత్తాను మరోసారి దేశవ్యాప్తంగా చాటారు రాజమౌళి. ఇప్పుడు దాన్ని డబుల్‌ చేయడానికి ‘కేజీయఫ్‌ 2’తో ఏప్రిల్‌ 14న యశ్‌ – ప్రశాంత్‌ నీల్‌ వస్తున్నారు.

‘కేజీయఫ్‌ 2’లో స్టార్లు నటించడం గురించి కూడా ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. తొలి ‘కేజీయఫ్‌’లో పెద్ద‌గా స్టార్లు లేరు కానీ పార్ట్ 2లో సంజయ్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, ప్ర‌కాష్ రాజ్‌, రావు ర‌మేష్ లాంటి పెద్ద పెద్ద నటుల్ని తీసుకొచ్చారు ప్రశాంత్‌ నీల్‌. సినిమా నటించిన వాళ్లు స్టార్లే కావొచ్చు. కానీ నాకు పాత్ర‌లే. ఆయా పాత్ర‌ల‌కు అనుగుణంగానే వాళ్ల‌ను ఎంచుకున్నా అని చెప్పారు ప్రశాంత్ నీల్‌.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF2 Movie
  • #Prashanth Neel
  • #SS Rajamouli

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

11 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

13 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

13 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

14 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

15 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

10 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

11 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

12 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version