Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Prashanth Neel, Vijay Deverakonda: విజయ్‌ – ప్రశాంత్‌.. సినిమా ఓకే అయిందా? హీరోగానేనా?

Prashanth Neel, Vijay Deverakonda: విజయ్‌ – ప్రశాంత్‌.. సినిమా ఓకే అయిందా? హీరోగానేనా?

  • April 24, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, Vijay Deverakonda: విజయ్‌ – ప్రశాంత్‌.. సినిమా ఓకే అయిందా? హీరోగానేనా?

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ఏంటి? ఇదేం ప్రశ్న గౌతమ్‌ తిన్ననూరితో (Gowtam Naidu Tinnanuri) ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పేశారు కదా. ఆ మధ్య ఓపెనింగ్‌ అయ్యింది, త్వరలో షూటింగ్‌ కూడా అంటున్నారు అని అంటారా? అయితే మేం అనేది ఆ సినిమా తర్వాత ఏంటి అని? అలాగే ఆ సినిమా ముందుకెళ్తుందా? అని. ఈ డౌట్‌ ఎందుకు వచ్చింది అంటే.. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) తర్వాత విజయ్‌ దేవరకొండ చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలో ఆయనను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కలవడం విశేషం.

టాలీవుడ్‌లో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయాలని చాలామంది హీరోలు వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం అందరికీ ఓకే చెప్పడం లేదు. ఇప్పటికే ఓకే చెప్పిన తారక్‌ (Jr NTR) సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు రామ్‌చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా చేస్తారు అనే చర్చ కూడా ఉంది. అయితే ఈ సమయంలో విజయ్‌ – ప్రశాంత్‌ నీల్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. ఏదో సినిమా ప్లానే అని కొందరు అంటుండగా… అసలు సంగతి ఇదీ అంటూ విజయ్‌ టీమ్‌ చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లడం నిజమేనని, అయితే సినిమా చేస్తున్నారని పుకార్లు నిజం కావు అని టీమ్‌ చెబుతోంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ కూడా ఇదే మాట చెబుతోంది. అయితే సినిమా లేనప్పుడు ఇప్పుడు విజయ్‌ దగ్గరకు ప్రశాంత్‌ నీల్‌ ప్రత్యేకంగా రావాల్సింది ఏముంది అనేది మరికొందరి ప్రశ్న. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’ (Salaar) ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆ సినిమా కోసం వచ్చి ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది.

నిజానికి ‘సలార్‌ 2’లో ఓ స్పెషల్ పాత్ర ఉందని, దానిని ఓ యంగ్‌ హీరో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి చప్పుడూ లేదు. ఇప్పుడు విజయ్‌ను ప్రశాంత్‌ కలవడంతో దాని కోసమేమో అని అంటున్నారు. ఇప్పుడే విషయం ఎందుకు చెప్పడం అని ఆగుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prashanth Neel
  • #Vijay Devarakonda

Also Read

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

trending news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

34 mins ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

4 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version